పగిలిన అద్దం కలలో కనిపిస్తే బ్రేకప్

2చూసినవారు
పగిలిన అద్దం కలలో కనిపిస్తే బ్రేకప్
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కొన్ని వస్తువులు కనిపిస్తే అశుభమని పండితులు చెబుతున్నారు. కలలో పగిలిన అద్దం కనిపిస్తే దురదృష్టమని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రేమలో ఉన్న వారికి బ్రేకప్ అవుతుందని, పెళ్లైన వారు విడాకులు తీసుకునే అవకాశముంది. తరచూ ఇలాంటి కలలు వస్తే రిలేషన్‌షిప్ పట్ల జాగ్రత్త పడాలి. ఇక కలలో చిరిగిన దుస్తులు కనిపిస్తే భవిష్యత్తులో ఓటమి ఎదురవుతుంది. వీరికి లైఫ్‌లో దేనిపైనా క్లారిటీ ఉండదు.

సంబంధిత పోస్ట్