హీరో రాజ్‌ తరుణ్ పై కేసు నమోదు

61చూసినవారు
హీరో రాజ్‌ తరుణ్ పై కేసు నమోదు
హీరో రాజ్ తరుణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌ తరుణ్‌తో అన్విక అనే పేరుతో కలిసున్నానని అతడి మాజీ ప్రేయసి లావణ్య తెలిపారు. 'అదే పేరుతో విదేశాలకూ వెళ్లాం, కొన్నాళ్ల క్రితం రాజ్‌ తనకు అబార్షన్ చేయించాడు. ఆ మెడికల్ డాక్యుమెంట్లు పోలీసులకు అందించా. మాల్వీ వచ్చాక నన్ను దూరం పెట్టాడు’ అని నార్సింగి పోలీసులకు ఆమె మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్