ఎమ్మెల్యే కూనంనేనిపై కేసు నమోదు

61చూసినవారు
ఎమ్మెల్యే కూనంనేనిపై కేసు నమోదు
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదు అయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేనిపై పాల్వంచ ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి ఫిర్యాదు పీఎస్ లో చేశారు. ఈ మేరకు పాల్వంచ పోలీసులు కూనంనేనిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్