HCUలో జీవరాశుల మరణాలకు కారణమైన రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని BRS MLA కేపీ వివేకానంద మండిపడ్డారు. ఆర్థిక అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని.. రూ.10 వేల కోట్ల ఆర్ధిక అవకతవకల్లో బీజేపీ ఎంపీ పాత్ర ఉంది కాబట్టే కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయడం లేదని ఆరోపించారు. సరస్వతి పుష్కరాల్లో ఎమ్మెల్యే గడ్డం వివేకానందకు ఆహ్వానం లేదని.. దాని గురించి సీఎం సమాధానం చెప్పాలన్నారు.