ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతోంది: మంత్రి పొంగులేటి

66చూసినవారు
ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతోంది: మంత్రి పొంగులేటి
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి వ్యాఖ్యలు కేసీఆర్ ​తన ఆత్మతో మాట్లాడించినట్టుగా ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి విమర్శించారు. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపించేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తామని చెప్పారు. అవి కొత్త ప్రభాకర్​రెడ్డి సొంత మాటల్లా లేవన్నారు. వేల కోట్లు ఎరవేసి రాజకీయం చేసేందుకు BRS ​ప్రయత్నిస్తోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్