రైతుబంధు కోసం రైతు ఆవేదన (వీడియో)

61చూసినవారు
రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసి సహనం కోల్పోయిన ఓ రైతు తీవ్ర ఆవేదన చెందాడు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి 167Kపై బారికేడ్‌ పెట్టి నిరసన తెలిపేందుకు య‌త్నించాడు. ఈ ఘ‌ట‌న‌ తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ముష్టిపల్లి గ్రామానికి చెందిన బండమీది జగపతికి రైతుబంధు రాక‌పోవ‌డంతో జాతీయ రహదారిపైకి వచ్చి బారికేడ్‌ పెట్టి నిరసన తెలిపేందుకు యత్నించాడు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

సంబంధిత పోస్ట్