తెలంగాణ ఆడబిడ్డలకు ఘోర అవమానం: సబితా ఇంద్రారెడ్డి

81చూసినవారు
తెలంగాణ ఆడబిడ్డలకు ఘోర అవమానం: సబితా ఇంద్రారెడ్డి
రుద్రమదేవి, సమ్మక్క సారక్క లాంటి వీర వనితలు పుట్టిన నేలపై తెలంగాణ ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగిందని BRS మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆడబిడ్డల పరువు తీసిందన్నారు. తెలంగాణ ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించడం, తుడిపించడం దుర్మార్గమైన, అవమానకరమైన, అత్యంత హీనమైన చర్య. యావత్ మహిళ లోకానికి ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి' అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్