ఖాతాలో భారీగా డబ్బు జమ.. దెబ్బకి ధనవంతుడైన వ్యక్తి

60చూసినవారు
ఖాతాలో భారీగా డబ్బు జమ.. దెబ్బకి ధనవంతుడైన వ్యక్తి
యూపీలోని హత్రాస్‌లో అజిత్ అనే వ్యక్తి ఖాతాలోకి ₹1,00,13 ,56,00,00,01,39,54,21,00,23,56,00,00,01,39,542 జమ అయ్యాయి. దీంతో అతను తాత్కాలికంగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. ఏప్రిల్ 24న ₹1,800, $1,400 డెబిట్ అయ్యాయి. ఆ తర్వాత ఏప్రిల్ 25న అజిత్ ఖాతాకు 36 అంకెల సంఖ్యతో నగదు జమ అయింది. అయితే ఇది జమ్మూ & కశ్మీర్ బ్రాంచ్‌లో సాంకేతిక లోపం వల్ల క్రెడిట్ అయినట్టు బ్యాంకింగ్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్