BRSపై భారీ కుట్ర జరుగుతోంది: కొప్పుల

51చూసినవారు
BRSపై భారీ కుట్ర జరుగుతోంది: కొప్పుల
తమ పార్టీపై భారీ కుట్ర జరుగుతోందని BRS నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక్కసారి ఓడినంత మాత్రాన పార్టీ బలహీన పడదన్నారు. గొప్పగా చేశామని చెప్పుకుంటున్న రుణమాఫీలో అడ్డగోలుగా కోతలు పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒక్క విడతలో కూడా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరుగలేదన్నారు.

సంబంధిత పోస్ట్