లవ్‌లో బ్రేకప్ అయినవాళ్లకే జాబ్.. ప్రముఖ కంపెనీ బంపర్ ఆఫర్

84చూసినవారు
లవ్‌లో బ్రేకప్ అయినవాళ్లకే జాబ్.. ప్రముఖ కంపెనీ బంపర్ ఆఫర్
ఉద్యోగం ఇచ్చేవాళ్లు విద్యార్హత, స్కిల్స్ చూస్తారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం దీనికి భిన్నమైన రూల్స్ పెట్టింది. తన కంపెనీలో 'చీఫ్ డేటింగ్ ఆఫీసర్' పోస్ట్ కోసం లవ్‌లో కనీసం ఒకసారైనా బ్రేకప్ అయి ఉండాలని ఒక కండిషన్ పెట్టింది. కనీసం 2-3 డేటింగ్ యాప్స్‌ను ప్రయత్నించి ఉండాలని పేర్కొంది. ప్రేమ భాషలో నిష్ణాతులైన వారు ఎవ్వరైనా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చని, వారి ప్రేమ కథలు వింటామని తెలిపింది.

సంబంధిత పోస్ట్