రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అలా చేస్తే జరిమానా

70చూసినవారు
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అలా చేస్తే జరిమానా
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వెయిటింగ్ టికెట్‌తో స్లీపర్, ఏసీ క్లాస్‌లో ప్రయాణిస్తూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. టికెట్‌ కన్ఫర్మ్‌ కాకుండా ప్రయాణిస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇకపై వెయిటింగ్‌ టికెట్‌తో స్లీపర్‌ కోచ్‌లో ప్రయాణం చేస్తూ దొరికితే రూ.250, ఏసీ కోచ్‌లో ప్రయాణం పట్టుబడితే రూ.440 జరిమానా విధించడంతో పాటు ఆ తర్వాత స్టేషన్‌ నుంచి అమలయ్యే ఛార్జీలను కలిపి వసూలు చేయనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్