మోటో నుంచి మిడ్‌ రేంజ్ 5జీ ఫోన్‌

54చూసినవారు
మోటో నుంచి మిడ్‌ రేంజ్ 5జీ ఫోన్‌
మోటోరొలా జీ సిరీస్‌లో జీ85 పేరిట మరో 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 50 ఎంపీ కెమెరా, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి ప్రధాన సదుపాయాలతో ఈ ఫోన్‌ వస్తోంది. జీ85 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించింది. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.19,999గా పేర్కొంది. ఆలివ్‌ గ్రీన్‌, కోబాల్ట్‌ బ్లూ, అర్బన్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది.

సంబంధిత పోస్ట్