మైనర్‌పై 10 రోజులుగా సామూహిక అత్యాచారం

54చూసినవారు
మైనర్‌పై 10 రోజులుగా సామూహిక అత్యాచారం
యూపీలోని అలీగఢ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ బాలికపై సామూహిక అత్యాహారం చేశారు. ఓ మైనర్ బాలిక, దీపక్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. సదరు బాలికను దీపక్ గదిలో బంధించి అతని స్నేహితులు ఆకాష్, జతిన్, మరో 17 ఏళ్ల యువకుడు 10 రోజుల పాటు అత్యాచారం చేశారు. ఆపై బాలికను విడిచిపెట్టేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. వీరికి అంజనా చౌదరి అనే యువతి సాయం అందించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురి అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్