ఐదు వేల మందికి రొమ్ము పాలు ఇచ్చి కాపాడిన తల్లి

76చూసినవారు
ఐదు వేల మందికి రొమ్ము పాలు ఇచ్చి కాపాడిన తల్లి
రాజస్థాన్ బిల్వారాకు చెందిన రక్ష జైన్ ఒక ఎలక్ట్రో థెరపిస్ట్. ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన ఆమె తన రొమ్ము పాలతో ఐదు వేల మంది చిన్నారులకు లైఫ్ సపోర్ట్ ఇచ్చింది. రక్ష తనకు కొడుకు పుట్టిన సమయంలో ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది. దీంతో పుట్టిన వెంటనే తల్లి పాలు పొందలేని నవజాత శిశువులకు అమ్మగా మారింది. నిస్వార్థ ప్రేమ, సేవకుగాను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. 2018 నుంచి ఇప్పటివరకు 160.81 లీటర్ల పాలను మిల్క్ బ్యాంక్ కు ఇచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్