అరుదైన ఘట్టం.. 270 ఏళ్ల తర్వాత జరిగింది (వీడియో)

85చూసినవారు
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడిన 108 దివ్యమైన దేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ అనంత పద్మనాభస్వామి ఆలయంలో 270 ఏళ్ల తర్వాత ఓ అద్బుతమైన ఘట్టం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియో ద్వారా తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్