ఈరోజు అరుదైన సంఘటన.. ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

65చూసినవారు
ఈరోజు అరుదైన సంఘటన.. ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!
డిసెంబర్ 21 కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఈ రోజు సుదీర్ఘమైన రాత్రి ఉండనుంది. దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం ఉండగా 8 గంటల పాటు పగలు ఉండనుంది. నేడు భూమి ఉత్తరార్థ గోళంలో సూర్యునికి ఎక్కువ దూరం వెళ్లడంతో రాత్రి సమయం ఎక్కువ, పగలు సమయం తక్కువగా ఉంటుందని ఖగోళ శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్