హీరో శివ కార్తికేయన్‌కు అరుదైన గౌరవం

81చూసినవారు
హీరో శివ కార్తికేయన్‌కు అరుదైన గౌరవం
శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అమరన్’. ఇది తమిళనాడుకు చెందిన ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరక్కెక్కింది. అమరన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100కోట్ల మార్కును దాటేసింది. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌ పాత్ర పోషించి ఇండియన్‌ ఆర్మీ గౌరవాన్ని మరింతగా పెంచినందుకు ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ తరపున శివ కార్తికేయన్‌కు అవార్డు అందజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్