రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం.. వీడియో రిలీజ్‌

68చూసినవారు
నటుడు రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తోపాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహాన్ని కూడా పెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోషూట్‌ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్