మనిషిలాగే సబ్బు రాసుకుని స్నానం చేస్తున్న ఎలుక (VIDEO)

57చూసినవారు
సోషల్ మీడియాలో నిత్యం అనేక ఫన్నీ వీడియోలు, ఊహించని సంఘటనలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఎలుకకు సంబంధించిన తెగ వైరలవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఎలుక స్వయంగా తనకు తాను శరీరమంతా సబ్బు రాసుకొని స్నానం చేయడం కనిపించింది. ఒక మనిషి ఎలాగైతే ఒళ్లంతా సబ్బు రాసుకుని స్నానం చేస్తాడో, అచ్చం అలాగే ఎలుక కూడా వీపు, వెన్ను భాగంలో సబ్బు రాసుకోవడం కనిపించింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫన్నీ రియాక్షన్స్‌ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్