అర్జిత్ సింగ్ కన్సర్ట్‌లో అభిమాని మెడ పట్టుకున్న సెక్యూరిటీ గార్డ్

75చూసినవారు
యూకే పర్యటనలో ఉన్న ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ కన్సర్ట్‌లో ఓ యువతిపై అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారు. అర్జిత్ వేదికపై ఉన్న సమయంలో ఓ యువతి ముందుకెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది ఆమె మెడ పట్టుకుని తోసేశారు. దీనిపై అర్జిత్ స్పందించారు. ‘‘నేను మిమ్మల్ని కాపాడి ఉండాల్సింది. చేయలేకపోయాను. క్షమించండి. దయచేసి కూర్చొండి’’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్