తెలంగాణలో త్వరలో వరుస నోటిఫికేషన్లు!

76చూసినవారు
తెలంగాణలో త్వరలో వరుస నోటిఫికేషన్లు!
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తికావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. TGPSC, గురుకుల, పోలీసు, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఈ క్రమంలో 56వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో 12వేలు, రెవెన్యూ శాఖలో 10వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్-1 పోస్టులకు సైతం నోటిఫికేషన్ విడుదలకు ఛాన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్