దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర బహుకరణ (వీడియో)

60చూసినవారు
AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయకుమార్‌ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను బుధవారం బహూకరించారు. తొలుత పట్టు చీరను అమ్మవారి విగ్రహం ఎదురుగా ఉంచి పూజ చేశారు. అనంతరం ఈవో శీనానాయక్‌కు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్