పడుకున్న యువతిపైకి దూసుకొచ్చిన పాము (షాకింగ్ వీడియో)

71చూసినవారు
తాజాగా సోషల్ వీడియోలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ఇంటి ఆవరణలో చాపలో పడుకుని ఉంటుంది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఓ పెద్ద పాము పాక్కుంటూ యువతి సమీపానికి వస్తుంది. అంతటితో ఆగకుండా.. ఏకంగా ఆమె మీదకు దూసుకెళ్తుంది. పాము మెడపైకి రాగానే.. ఆ యువతి ఒక్కసారిగా ఉలిక్కిపడి .. పామును చూసిన ఆమె.. అక్కడ నుంచి పరుగులు పెట్టింది. ఆ పాము ఎలాంటి హానీ చేయకపోవడంతో.. సదరు యువతి ఊపిరిపీల్చుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్