హైవే పై వెళ్తున్న కారు అడుగున వింత జీవి.. ఆపి చెక్ చేయగా

65చూసినవారు
అప్పుడప్పుడూ కార్లలో సరీసృపాలు దర్శనమిస్తుంటాయి. ఎవ్వరూ ఊహించని విధంగా భారీ సైజ్ కొండచిలువలు కూడా కనబడుతాయి. ఈకోవలోనే యూఎస్‌లోని అలబామా హైవేపై ఓ కారు దూసుకుపోతోంది. ఆ కారు కింది బాగంలో ఓ భారీ కొండచిలువ కనపడింది. అది తల బయటికి పెట్టి తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ కారు స్పీడుకు సాధ్యం కాలేదు. ఇంకో కారులో ప్రయాణిస్తున్న వారు ఈ దృశ్యాన్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా తెగ చక్కర్లు కొడుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్