భూమిలో నుంచి ఒక్కసారిగా పొగలు

52చూసినవారు
హైదరాబాద్‌లో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. కేబీఆర్ పార్క్ వద్ద భూమిలో నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అక్కడున్న ప్రజలు ఆశ్యర్యపోయారు. అండర్ గ్రౌండ్‌లో ఇటీవల 11KV కేబుల్‌ని విద్యుత్ శాఖ అమర్చింది. ఆ కేబుల్ వల్లే పొగలు వచ్చి ఉండొచ్చని ప్రజలు అంటున్నారు. అయితే ఈ ఘటనకు అసలు కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్