ఘోర ప్రమాదం.. 18 మంది మృతి

82చూసినవారు
ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
యూపీలోని ఉన్నావ్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. లక్నో-ఆగ్రా హైవేపై మిల్క్ ట్యాంకర్‌ను ఓ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బీహార్ నుంచి బస్సు ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్