అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (IOC) అధ్యక్షుడు థామస్ బాచ్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్
అంబానీ అదిరిపోయే ఆతిథ్యమిచ్చారు.నీతా
అంబానీ అతనకు బొట్టుపెట్టి హారతి పట్టారు. ముంబై లో ఎంపిక చేసి స్కూల్ పిల్లలకు అథ్లెట్లతో సెషన్ల వారీగా ఒలిపింక్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా మహారాష్ట్రలో 1.75 కోట్ల మంది పిల్లల్లో స్ఫూర్తి నింపనున్నారు.