కేజ్రీవాల్, పర్వేశ్ మధ్య విజయం దోబూచులాట

53చూసినవారు
కేజ్రీవాల్, పర్వేశ్ మధ్య విజయం దోబూచులాట
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం నుంచి కొనసాగుతోంది. దీంతో ఢిల్లీలో పోరు రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థి పర్వేశ్, ఆప్ అభ్యర్థి కేజ్రీవాల్ మధ్య విజయం దోబూచులాట ఆడుతోంది. మొదట ఆధిక్యం ప్రదర్శించిన ఆప్.. 7 రౌండ్లు ముగిసే సమయానికి 238 ఓట్లతో వెనుకబడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్