క్యాన్సర్ రాకుండా చేసే వ్యాక్సిన్ రాబోతోంది!

67చూసినవారు
క్యాన్సర్ రాకుండా చేసే వ్యాక్సిన్ రాబోతోంది!
మానవ శరీరంలో క్యాన్సర్ అభివృద్ధి చెందక ముందే దానికి కారణమయ్యే కణాలను గుర్తించి అంతం చేసే వ్యాక్సిన్ రాబోతోంది. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్‌‌ను ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఫార్మాస్యూటికల్ కంపెనీ GSK సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. శరీరంలో క్యాన్సర్ వ్యాప్తి కావడానికి 20 ఏళ్ల వరకూ సమయం పడుతుందని, తాము తయారు చేసే వ్యాక్సిన్ ప్రీ క్యాన్సరస్ సెల్స్‌ను గుర్తించి వ్యాధి రాకుండా వాటిని అంతం చేస్తుందని వర్సిటీ ఫ్రొఫెసర్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్