కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌కు పునాది వేసింది ఓ మహిళే!

71చూసినవారు
కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌కు  పునాది వేసింది ఓ మహిళే!
ప్రపంచమంతా ఇప్పుడు టెక్నాలజీ దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సాయంతో అనేక అద్భుతాలు సృష్టిస్తున్నారు. కానీ, కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌కు పునాది వేసింది మహిళే అని చాలా మందికి తెలియదు. అయితే 'అడా లవ్లేస్' అనే లండన్‌కు చెందిన ఓ మహిళ 1843లో మొదటిసారి కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను క్రియేట్ చేశారట. దీంతో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చరిత్రలో ఇది ఓ మైలురాయిగా నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్