రూ.9.2 కోట్ల విలువైన వస్తువుని అని తెలియక ఏళ్ల పాటు డోర్ స్టాపర్‌గా వాడిన మహిళ

79చూసినవారు
రూ.9.2 కోట్ల విలువైన వస్తువుని అని తెలియక ఏళ్ల పాటు డోర్ స్టాపర్‌గా వాడిన మహిళ
రొమేనియాలోని కోల్టి గ్రామంలో ఒక మహిళ తలుపులకు అడ్డుగా పెట్టుకునేందుకు కొన్నేళ్ల పాటు వాడిన వస్తువును $1.1 మిలియన్ (రూ.9.2 కోట్లు) విలువైన అంబర్ (చెట్టు స్రావం నుంచి తయారయ్యే రత్నం) ముద్దగా గుర్తించారు. సదరు మహిళకు నీటి ప్రవాహం దగ్గర 3.5 కిలోల అంబర్ దొరకగా, దాని విలువ తెలియక డోర్ స్టాపర్‌గా వాడింది. ఆ మహిళ చనిపోయిన తర్వాత ఆ వస్తువు ఆమె బంధువు దృష్టిలో పడడంతో అసలు విలువ వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్