మహాకుంభమేళాలో టవల్‌తో యువతి స్నానం.. నెట్టింట విమర్శలు

75చూసినవారు
మహా కుంభమేళాలో ఓ యువతి టవల్‌తో స్నానం చేసి విమర్శల పాలైంది. రీల్స్ పిచ్చిలో భాగంగా ఓ యువతి అర్ధ నగ్నంగా ఉన్న తన వీడియో తీయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఓ మేడమ్, కొంచెం సిగ్గుపడండి.. మీరు ఒక మతపరమైన కార్యక్రమానికి వచ్చారు. గోవా బీచ్‌లో సరదాగా గడపడానికి కాదు. కుంభమేళాలోని త్రివేణి సంగమంలో స్నానం చేయండి.. పూజించండి.. మీ జీవితాన్ని మెరుగుపరచుకోండి’ అని ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్