లండన్ వీధుల్లో లుంగీలో యువతి హల్‌చల్ (Video)

61చూసినవారు
దక్షిణాది పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే అనేక అంశాల్లో లుంగీ కూడా ఒకటి. అయితే, ఓ యువతి లుంగీ కట్టుకుని ఏకంగా లండన్ వీధుల్లో క్యాట్ వాక్ చేసిన వైనం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. లుంగీకి జతగా ఓ టీషర్టు ధరించిన ఆమె ట్రెండీగా ఉండేందుకు కళ్లద్దాలు కూడా పెట్టుకుని లండన్ వీధుల్లో నడుచుకుంటూ వెళితే స్థానికులు నోరెళ్లబెట్టారు. లుంగీలోనే ఆమె ఓ షాపులోకి కూడా వెళ్లింది. అక్కడి వ్యక్తి ఆమెను చూసి షాకైపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్