ఏపీలోని నెల్లూరు జిల్లాల
ో దారుణం చోటు చేసుకుంది. వింజమూరు మండలం పాతూరులో ఓ యువతిని యువకుడు కత్తితో దాడి చేశాడు. ప్రేమను నిరాకరించిందని యువతిపై దాడి చేశాడు. అడ్డొచ్చిన యువతి తల
్లిని కూడా కత్తితో పొడిచాడు. గాయపడిన తల్లీకూతురు వింజమూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.