న‌ర్సీప‌ట్నంలో కత్తితో యువతి హల్‌చల్

51చూసినవారు
AP: అనకాపల్లి జిల్లా న‌ర్సీప‌ట్నంలో ఓ యువతి కత్తితో హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశ్నించిన కొంతమందికి ఆమె ప్రభుత్వ ఉద్యోగినని బదిలిచ్చింది. ఏ జాబ్ చేస్తున్నారని ప్రశ్నించగా.. సీబీఐ అని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న టౌన్ సిఐ గోవిందరావు ఆమెని విచారించారు. ఆమె పేరు గణపతిరాజు భూదేవి, నర్సీపట్నం శారదానగర్‌కి చెందిన యువతి అని తెలిపారు. ఆమె మానసిక సమస్యతో బాధపడుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్