జేమీ స్మిత్ దూకుడుకు చెక్ పెట్టిన ఆకాశ్ దీప్‌ (వీడియో)

24చూసినవారు
బర్మింగ్‌హామ్‌లో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాటర్ జేమీ స్మిత్ (88) ఔటయ్యారు. ఆకాశ్‌ దీప్ వేసిన 56 ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన స్మిత్.. తర్వాత బంతికి భారీ షాట్ ఆడి సుందర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. దీంతో 56 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోరు 226/8గా ఉంది. క్రీజులో జోష్ టంగ్ (0), కార్స్ (8) పరుగులతో ఉన్నారు.

Credits: JioHotstar
Job Suitcase

Jobs near you