రోడ్డుపై అడవి మనిషిలా అమీర్‌ఖాన్ (వీడియో)

65చూసినవారు
బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ తన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముంబైలోని రద్దీ రోడ్లపై అడవి మనిషిలా తిరుగుతూ కనిపించారు. ఆయన అలా తిరుగుతుంటే అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇదంతా ప్రముఖ అంతర్జాతీయ శీతలపానియాల సంస్థకు సంబంధించి ఓ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఇలా చేసినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్