ఆప్‌ 55 స్థానాల్లో గెలవడం ఖాయం: కేజ్రీవాల్

78చూసినవారు
ఆప్‌ 55 స్థానాల్లో గెలవడం ఖాయం: కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి 55 సీట్లు వస్తాయని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. ప్రజలు గట్టిగా అనుకుంటే 60కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఈసారి కూడా ఆప్ పార్టీనే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్