హత్యాయత్నం కేసులో ఆప్ ఎమ్మెల్యే చైతర్ అరెస్ట్‌

10837చూసినవారు
హత్యాయత్నం కేసులో ఆప్ ఎమ్మెల్యే చైతర్ అరెస్ట్‌
గుజరాత్‌కు చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ హత్యాయత్నానికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. నర్మదా జిల్లాలోని దేడియాపడాలో శనివారం జరిగిన ఓ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చైతర్ వాసవ పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో చిన్న వివాదం కారణంగా స్థానిక నేత సంజయ్ జోక్యం చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే చైతర్‌ మొబైల్‌ ఫోన్‌ విసిరడంతో అతడి తలకు గాయమైంది. ఈ క్రమంలోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్