ఎన్నికల ఫలితాల వేళ ‘ఆప్’ ట్వీట్ వైరల్

58చూసినవారు
ఎన్నికల ఫలితాల వేళ ‘ఆప్’ ట్వీట్ వైరల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఎన్నికల ఫలితాల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం ఎక్స్‌లో కీలక ట్వీట్ చేసింది. ఫలితాలకు ముందే సంతాపం తెలిపేందుకు సిద్ధమవుతున్నట్లు ఆప్ పేర్కొంది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించింది. పార్టీ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించడం లేదని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you