రీరిలీజ్‌కు సిద్ధమైన ‘ఆవారా’

6చూసినవారు
రీరిలీజ్‌కు సిద్ధమైన ‘ఆవారా’
సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. రిలీజ్ అయినప్పుడు కంటే రీరిలీజ్‌లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. తాజాగా మ్యూజికల్ హిట్ ‘ఆవారా’ రీరిలీజ్‌కు సిద్ధమైంది. ‘ది ఎవర్ రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ ఆవారా ఆగస్టు 1న రీరిలీజ్ అవ్వనుదంటూ ఓ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. 2010లో విడుదలైందిన ఈ మూవీ స్టోరీ పరంగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్పటికీ పాటలతో మాత్రం యూత్‌ను కట్టిపడేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్