విడాకుల ప్రచారంపై స్పందించిన అభిషేక్ బచ్చన్

3చూసినవారు
విడాకుల ప్రచారంపై స్పందించిన అభిషేక్ బచ్చన్
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడిపోతున్నారంటూ కొంతకాలంగా  ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అభిషేక్ బచ్చన్ పరోక్షంగా స్పందించారు. ‘సినీ రంగానికి చెందిన కుటుంబంలో పుట్టి పెరిగాను కాబట్టి ఎలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోవాలి.. ఏ విషయాలను వదిలేయాలనే దానిపై నాకు ఓ అవగాహన ఉంది. సోషల్ మీడియా వార్తలు నాపై ప్రభావం చూపవు. మా అమ్మ, నా భార్య బయట విషయాలను కుటుంబంలోకి తీసుకురారు’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్