టెన్త్ లో గ్రేడింగ్ విధానం ఎత్తివేత

65చూసినవారు
టెన్త్ లో గ్రేడింగ్ విధానం ఎత్తివేత
TG: పదో తరగతి పరీక్షల విధానంలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానాన్నీ తొలగించాలని నిర్ణయించింది. ఏ1, ఏ2, బి1, బి2 గ్రేడులకు బదులు మార్కులను ప్రకటించనుంది. అలాగే ఆన్సర్ షీట్లలో కూడా మార్పులు చేసింది. 4 పేజీల బుక్ లెట్+అడిషనల్ పేపర్లకు బదులు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్లను ఇవ్వనుంది. సైన్స్ పేపర్లకు ఒక్కో దానికి 12 పేజీల ఆన్సర్ బుక్ లెట్ ఇవ్వాలని నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్