తెలంగాణ స్కూళ్లకు అకాడమిక్ క్యాలెండర్ విడుదల

52చూసినవారు
తెలంగాణ స్కూళ్లకు అకాడమిక్ క్యాలెండర్ విడుదల
తెలంగాణ విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరంలో స్కూళ్లకు 230 వర్కింగ్ డేస్ ఉంటాయని తెలిపింది. జూన్ 12న తరగతులు ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 23న లాస్ట్ వర్కింగ్ డేగా పేర్కొంది. జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఎస్ఏ1 పరీక్షలు OCT 24-31 వరకు, SA2 ఏప్రిల్ 10–18 వరకు ఉంటాయి. దసరాకు SEP 21-OCT 3 వరకు, క్రిస్మస్ DEC 23-27 వరకు, సంక్రాంతికి JAN 11-15 వరకు సెలవులు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్