సస్పెండైన ఏఈఈ అక్రమాస్తులు రూ.150 కోట్లు పైనే

77చూసినవారు
సస్పెండైన ఏఈఈ అక్రమాస్తులు రూ.150 కోట్లు పైనే
TG: రూ.10 వేలు లంచం తీసుకుంటూ సస్పెండైన నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఈవాళ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.150 కోట్ల ఆస్తులను గుర్తించారు. గండిపేటలోని ఆయన ఇంటితో పాటు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో ఆయన బంధువుల ఇళ్లపై అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో రూ.100 కోట్లకుపైగా ఆస్తులను గుర్తించారు. మూడు విల్లాలు, మూడు ఫార్మ్ హౌస్‌లు ఉన్నట్లు గుర్తించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్