హీరో నిఖిల్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం

74చూసినవారు
హీరో నిఖిల్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం
TG: హీరో నిఖిల్ సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్‌లో భాగంగా శంషాబాద్ సమీపంలో సెట్ వేశారు. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరదమయమైంది. పలువురికి గాయాలు కాగా, అసిస్టెంట్ కెమెరా మెన్ కు తీవ్ర గాయాలయినట్లు సమాచారం. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్