కేటీఆర్ ప‌నికి న‌టి ఫిదా.. వీడియో

60చూసినవారు
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప‌నికి సీనియ‌ర్ న‌టి గౌత‌మి ఫిదా అయ్యారు. న‌టి గౌత‌మి ఈ మ‌ధ్యే క్యాన్స‌ర్ నుంచి బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే న‌టి గౌత‌మి, న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌, కేటీఆర్ ఓ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యారు. ఆ ఈవెంట్‌లో గౌతమి పక్కన కూర్చోవడానికి కేటీఆర్ నిరాక‌రించారు. దీనికి కార‌ణం కూడా కేటీఆర్ చెప్పారు. ఇప్పుడే పబ్లిక్ మీటింగ్ నుంచి వచ్చా.. పక్కనే కూర్చుంటే మీకు ఇన్ఫెక్షన్ వస్తుందంటూ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్