AI టార్గెట్‌గా నటి రాధిక మదన్.. ఫేక్ VIDEO వైరల్

52చూసినవారు
బాలీవుడ్ నటి రాధిక మదన్‌కు సంబంధించిన ఓ AI వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి ఆమె ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రాధిక స్పందిస్తూ.. ‘ఈ రూమర్స్‌ను ఇలాగే కొనసాగించండి. ఈ వీడియోను ఇంకా బాగా చేయొచ్చేమో ప్రయత్నించండి’ అని కామెంట్ చేశారు. సెలెబ్రిటీలను టార్గెట్ చేసే AI మిస్యూస్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్