సల్మాన్‌పై నటి ఆసక్తికర వ్యాఖ్యలు

76చూసినవారు
సల్మాన్‌పై నటి ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌పై నటి మమతా కులకర్ణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ పాట షూటింగ్‌లో ఒక స్టెప్‌ను తను సింగిల్ టెక్‌లో చేశానని, సల్మాన్ టైం తీసుకోవడంతో కొరియోగ్రాఫర్ కోపంతో ప్యాకప్ చెప్పారని అన్నారు. దీంతో సల్మాన్ ఆగ్రహానికి గురై మమతా గదిలోకి వెళ్తుండగా ముఖంపైనే డోర్ వేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్