గుంటూరులో సందడి చేసిన నటి సంయుక్త

61చూసినవారు
గుంటూరులో సందడి చేసిన నటి సంయుక్త
యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ శనివారం గుంటూరులో సందడి చేశారు. నగరంలోని లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ బంగారు నగల షోరూంను సంయుక్త ప్రారంభించారు. దీంతో స్థానికులు, అభిమానులు భారీ సంఖ్యలో నగల షోరూం దగ్గరకు చేరుకున్నారు. ఇక సంయుక్త మీనన్ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో తమిళ హీరో సూర్యతో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కథ కూడా సంయుక్త‌కు చెప్పారట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్